కొన్ని జంటలు హనీమూన్ వెళ్లి రాత్రి వేళ్ల టెంట్లలో పడుకుని ఉంటారు. అయితే రాత్రి వేళ్ల ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొన్ని సింహాలు ఆ టెంట్ల వద్దకు చొరబడ్డాయి. టెంట్లను విచిత్రంగా చూసిన సింహాలు.. చివరకు ఏం చేశాయో మీరే చూడండి. జనావాసాల్లోకి అడవి జంతువులు చొరబడే ఘటనలు తరచూ చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో మనుషులు, జంతువులపై దాడి చేయడం చూస్తుంటాం. కొన్నిసార్లు కొందరు పులులు, సింహాల బారి నుంచి తృటిలో తప్పించుకుంటుంటారు.