ఉత్తరాఖండ్ లోని ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే చిరుత పెంపుడు జంతువుల లాగా... తాడుతో కట్టేసి ఇంటి బయట పెట్టారు. ఈ వీడియో చూసి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అటవీ అధికారులు స్పందించి వీరిపై చర్యలు తీసుకోవాలి.