పూరీ జగన్నాథ ఆలయం పై జెండా ఎప్పుడూ గాలికి వ్యతిరేకంగా ఎగురుతుంది, ఇది అక్కడి అద్భుతాలలో ఒకటి. ఈ జెండాను ప్రత్యేక పూజారులే ప్రతీరోజూ మారుస్తారు. మార్చకపోతే ఆలయం 18 ఏళ్లు మూతపడుతుందన్న నమ్మకం ఉంది.