ఖనిజ సంపన్న దేశం కాంగోలో సామాన్యుల కష్టాలకు అద్దం పట్టే దృశ్యమిది. ఓ మహిళ ప్రమాదకరంగా శిథిల వంతెన దాటుతున్న వీడియో వైరల్గా మారింది.