బీహార్లోని కైమూర్ జిల్లాలో పెళ్లి తంతులో సిందూరం పెట్టే సమయంలో వరుడి చేయి వణికింది. దీంతో వధువు అతడిని పిచ్చివాడని ఆరోపించి పెళ్లి రద్దు చేసింది. ఇరు కుటుంబాలు పోలీస్ స్టేషన్కు చేరాయి, కానీ వధువు నిర్ణయం మారలేదు.