సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక చిన్నారి గోల్ కీపర్ వీడియో తెగ వైరలవుతోంది. మైదానంలో ఆటపై సీరియస్గా ఉండాల్సింది పోయి, ఆ బాలుడు తన అదిరిపోయే డాన్స్ స్టెప్పులతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. గోల్ కీపింగ్ చేస్తూనే ఎంతో ఉత్సాహంగా డాన్స్ చేస్తున్న ఆ బుడ్డోడిని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.