ఐపీఎల్ 2025 లో ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ను చూసి ఓ ఫ్యాన్ గర్ల్ జెర్సీపై రోహిత్ బొమ్మ వేసి ఆటోగ్రాఫ్ తీసుకుంది. ఈ వీడియో వైరల్ గా మారింది.