కుక్కలు పిల్లలు ఏనుగులు ఇలా ఏ జంతువులైనా సరే అవి ఆడుకుంటూ ఉంటే చూడటం చాలా బాగుంటుంది. అలాంటి జంతువుల్లో గున్న ఏనుగు ఒకటి. ఏనుగు పిల్ల చేసే సందడి గురించి ఎంత చెప్పినా తక్కువే. గున్న ఏనుగు ఆటలు, చేష్టలు, అల్లరి చూసేందుకు చాలా సరదాగా ఉంటుంది. కొన్నిసార్లు గున్న ఏనుగు కోసం కూడా అంతే ప్రమాదంగా ఉంటుంది. అప్పుడు కూడా ఆ పిల్ల ఏనుగు కోపాన్ని చూడాలనిపిస్తుంది జంతు ప్రేమికులకు. ఇప్పుడు ఏనుగు ఆడుతూ ఆడుతూ ఉన్న వీడియో వైరల్గా మారింది. ఆరుబయట మడత పెట్టేందుకు వీలున్న కుర్చీలు ఉన్నాయి. ఆ కుర్చీలను చూడగానే.. గున్న ఏనుగు గబగబా పరిగెత్తికెల్లి కూర్చోవడానికి ప్రయత్నించింది. ఈ అందమైన వీడియోను చూసిన తర్వాత నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.