పేషంట్‌పై డాక్టర్ దాడి చేసిన ఘటన హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీలో సండే జరిగింది. సిమ్లా జిల్లా కుప్వీ సబ్ డివిజన్ నుంచి బ్రీతింగ్ ప్రాబ్లమ్‌తో హాస్పిటల్‌కు వచ్చిన తనను అవమానించేలా డాక్టర్ కామెంట్స్ చేశారు. గౌరవంగా మాట్లాడాలని కోరగా దాడికి దిగారు.’ అని పేషంట్ ఆరోపించారు.