వీడి ధైర్యం ముందు..... కొండ కూడా సాగిలపడింది.... అతి ఎత్తైన కొండను బైకర్ హిల్ క్లింబింగ్ చేశారు. ఈ వీడియోకు నెటిజన్లు సలాం అంటూ కామెంట్లు చేస్తున్నారు.