బ్రేకులు వేసేలోపే బైక్ను ఢీకొట్టిన బస్సు. దాంతో గాల్లో ఎగిరి కొంత దూరం వరకు ఎగిరిపడ్డ బైక్పైని జంట. అయితే బస్సు డ్రైవర్ సడెన్ బ్రేక్స్ వేయడంతో తప్పిన ప్రాణాపాయం. సీసీటీవీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్.. హర్యానాలో జరిగిన ఘటన