కట్నం అడిగాడని.. చివరి నిమిషంలో పెళ్లి రద్దు చేసుకున్న పెళ్లికూతురు. ఊరేగింపుగా వెళ్లి.. సరిగ్గా పెళ్లి పీటలు ఎక్కడానికి ముందు కట్నం అడిగిన వరుడు. తనకు అదనంగా రూ.20 లక్షలతో సహా బ్రెజా కారు ఇవ్వాలంటూ వరుడి డిమాండ్. అడిగింది ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని డిమాండ్.. వివాహం రద్దు చేసుకున్న వధువు