ఇటీవల వైరల్ అయిన ఒక వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఒక పిల్లవాడు విషపూరిత పామును మింగడానికి ప్రయత్నిస్తున్నట్లు ఇందులో ఉంది. ఈ కలతపెట్టే వీడియో నెటిజన్లలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీనితో పాటు, ప్రజలు తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు..