రంగారెడ్డి జిల్లా, మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. సయ్యద్ రియాన్ ఉద్దీన్ (8) అనే బాలుడు ప్రమాదవశాత్తు మట్టి లారీ కింద పడి మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.