పెద్దపులిని ఓడించి.. తన బిడ్డను కాపాడుకున్న ఎలుగుబంటి నల్లమల అడవుల్లో ఎలుగుబంటి, పెద్దపులి ఫైట్. ఎలుగుబంటి పిల్లపై దాడికి దిగబోయిన పెద్దపులి. ఎలుగుబంటి తిరగబడడంతో అడవిలోకి పరుగులు పెట్టిన పెద్దపులి