భారత పర్యటన ముగించుకుని తిరిగి వెళ్తూ అమెరికా బ్లాగర్ 'గబ్రూజీ' ఎమోషనల్ అయ్యారు. బైక్పై ప్రయాణిస్తూ రికార్డ్ చేసిన వీడియోలో.. 'మోదీ గారూ.. నాకూ ఆధార్ కార్డు తీసుకోవాలని ఉంది. ఇక్కడి ప్రతి విషయం నా మనసుకు హత్తుకుంది. థ్యాంక్యూ ఇండియా.. నిన్ను మిస్ అవుతా' అంటూ తన ప్రేమను చాటుకున్నారు.