నీటిలోని మొసలి అత్యంత బలమైనది. నీటిలోని మొసలి నోటికి చిక్కితే ప్రాణాల మీద ఆశలు కోల్పోవాల్సిందే. భారీ ఏనుగులు, పులులు కూడా నీటిలోని మొసలిని చూస్తే భయపడతాయి.