ఉగ్రవాది ఆసిఫ్ ఖాన్ ఇంటిని పేల్చేసిన ఘటనలో ట్విస్ట్. భారత్ జవాన్లను చంపేందుకు టెర్రరిస్ట్ ఆసిఫ్ మాస్టర్ ప్లాన్. జవాన్లను చంపేందుకు తన ఇంట్లోనే IED బాంబ్ ను అమర్చిన లష్కరే ఉగ్రవాది ఆసిఫ్ షేక్. తన ఇంటి సమాచారం లీకయ్యేలా చేసిన ఆసిఫ్. ఆసిఫ్ ఇంటిని రౌండప్ చేసిన భద్రతా బలగాలు. కిచెన్ బయట IEDని అమర్చిన ఉగ్రవాది ఆసిఫ్ షేక్. నల్లరంగు IED బాక్స్, వైర్లు గుర్తించి వెంటనే బయటకు వచ్చిన భద్రతా బలగాలు. కొన్నిక్షణాల్లోనే భారీ శబ్దంతో పేలిపోయిన ఆసిఫ్ షేక్ ఇల్లు. పేలుడు నుంచి తృటిలో తప్పించుకున్న భద్రతా బలగాలు