నిర్మాత SKN వ్యాఖ్యలపై మాట్లాడిన తెలుగు అందాల నటి వైష్ణవి చైతన్య. అయితే తనకు సెట్ కాలేదు అని... సెట్ అయితే చేస్తాను అని జాక్ ప్రెస్ మీట్ లో చెప్పుతూ వచ్చింది.