నింగికెసిన అందెశ్రీ. తెలంగాణ గీతాన్ని రచించాడు. మరెన్నో గీతాలను, కవితలను, పాటలను తెలంగాణకు అందించిన కవి అందెశ్రీ గుర్తుచేసుకుంటూ చివరిసారి పాడిన తెలంగాణ గీతం వీడియో వైరల్ గా మారింది.