చెన్నై సెంట్రల్–హైకోర్టు స్టేషన్ల మధ్య మెట్రో రైలు టెక్నికల్ గ్లిచ్తో మధ్యలోనే ఆగిపోయింది. బోగీలో విద్యుత్ నిలిచిపోవడంతో ప్రయాణికులు టన్నెల్ గుండా నడిచి దగ్గర ఉన్న స్టేషన్కు వెళ్ళారు.