ఒకవైపు నగరంలో భారీ ట్రాఫిక్ తంటాలు, మరొకవైపు సరైన రహదారులు లేక ఇరుకుతో ఆఫీస్ చేరడంలో ఇబ్బందులు. సరైన రోడ్లు కూడా వెయ్యలేరా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.