ఇంగ్లీష్ అక్షరాలు సరిగ్గా చదవలేదని ఒకటవ తరగతి విద్యార్థిని కర్రతో దారుణంగా చితకబాదిన ఉపాధ్యాయుడు. కొమురంభీం అసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం ముత్తంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘటన