విద్యార్ధిని అల్లరి చేస్తోందని... బాలిక తలపై స్కూల్ బ్యాగ్ తో కొట్టిన హిందీ టీచర్. దానితో పుర్రె ఎముక విరిగింది. దానితో బెంగాళూరు ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు.