రైతు పరామర్శ పేరుతో జగన్ రెడ్డి డీజేలు పెట్టి పార్టీ జెండాలతో ఊరేగటానికే వచ్చాడని టీడీపీ నేత దేవినేని ఉమా అన్నారు. రైతు కష్టంలో ఉన్నప్పుడు నేషనల్ హైవేపై టెంట్లు వేసుకుని రెడ్ కార్పెట్ మీద ఫొటోషూట్లు చేశాడని, మొంథా తుఫాను సమయంలో రైతుల కష్టసమయంలో చంద్రబాబు , పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు.