క్రికెట్ ఆడుతూ మైదానంలోనే కుప్పకూలిన బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్. ఢాకా ప్రీమియర్ లీగ్లో మ్యాచ్ ఆడుతూ గుండెపోటుకు గురైన తమీమ్ ఇక్బాల్(36). పరిస్థితి విషమించడంతో ఫజిలతున్నేసా ఆసుపత్రికి తరలింపు.. వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్న డాక్టర్లు