తమిళ నటుడు మరియు దర్శకుడు పార్థిబన్ దర్శకుడు హరీష్ శంకర్ కు ఓ బహుమానం పంపాడు. అయితే ఆ గిఫ్ట్ ను ఓపెన్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే పార్థిబన్ వస్తాద్ భగత్ సింగ్ లో కీలక పాత్ర చేస్తున్నారు.