ముక్కాలా ముక్కాబులా పాటకు డ్యాన్స్ చేసింది. అది కూడా చేతి వేళ్లతో చేసిన బామ్మ. భలే చేసింది అమ్మమ్మ. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.