హంస తనకు ఆకలి అయ్యినప్పుడు గంట కొడుతుంది. ఇంగ్లాండ్‌లోని వెల్స్ కేథడ్రల్ లో 1850లలో బిషప్ కుమార్తెలలో ఒకరు బిషప్ ప్యాలెస్‌లో హంసల ఆహారం కోసం గంట ను ఏర్పరచారు. అప్పటినుంచి హంసలు తమకు ఆకలి వేసినప్పుడు గంట కొడతాయి