హైదరాబాద్ బాచుపల్లి మమత హాస్పిటల్లో... వైద్యులు అరుదైన శస్త్ర చికిత్ర చేశారు. వెన్నుపాము ట్యూమర్ కు శస్త్రచికిత్ర విజయవంతం అయినట్టు వైద్యులు తెలిపారు. అయితే దీని కారణంగా తీవ్రమైన వెన్ను నొప్పి కారణంగా బాధపడుతున్న వ్యక్తి నడవగలిగాడు.