75 ఏళ్ల వయసులో సూపర్ స్టార్ రజినీకాంత్ హిమాలయాల్లోని... బాబాజీ గుహకు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లాడు. అక్కడ గుహలో... ధ్యానంలో నిమగ్నమయ్యాడు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.