మరికొద్ది రోజుల్లో IPL 2025 క్రికెట్ మహా సంగ్రామం ప్రారంభం కానున్న సందర్భంలో... ఆటగాళ్లు ఇండియాకు చేరుకుంటున్నారు. అందులో భాగంగా హైదరాబాద్ డైనమిక్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ రాగానే అభిమానులు చుట్టు ముట్టి సెల్ఫీల కోసం రచ్చ చేశారు.