ధర్మేంద్ర ఆరోగ్యంపై తప్పుడు కథనాల నేపథ్యంలో.... మరోసారి మీడియా ప్రతినిధులపై సహనం కోల్పోయి... సన్నీ డియోల్... బూతులు తిట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.