38 ఏళ్లుగా సేవలందించి... రిటైడ్ అవుతున్న ఓ స్కూల్ అటెండర్ కు చివరి రోజున విద్యార్థులు ఘనంగా, గౌరవంగా... వీడ్కోలు పలికారు. చివరి ఘంటను మోగించేప్పుడు... అందరు కౌంట్ చేస్తూ ఆయనతో పాల్గొన్నారు. ఈ భావోద్వగబరితమైన వీడియో సోషల్ మీడియాలో అందరిని కన్నీళ్లు పెట్టించింది.