మహారాష్ట్రలో విషాదం, విద్యార్థిని స్టేజ్‌పై కుప్పకూలి మృతి. ధారాశివ్ జిల్లాలో వీడ్కోలు సభలో ప్రసంగిస్తుండగా బీఎస్సీ విద్యార్థిని వర్షా ఖరాత్(20) అకస్మాత్తుగా కుప్పకూలింది. ఆసుపత్రికి తీసుకెళ్లగా గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు