నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి... భాగ్యనగరం కాస్త... నదిగా మారిపోయింది. వరద నీటితో అశోక్ నగర్ లో ఓ బైకును కాపాడిన స్థానికులు. ఈ వీడియో వైరల్ గా మారింది.