గంటకు 160 కి.మీ వేగంతో వీచిన ఈదురుగాలులు. తుపాను కారణంగా 400 విమానాలు రద్దు. నిరాశ్రయులైన వేలాది మందికి సహాయ కేంద్రాలలో ఆశ్రయం. చైనాలో తుఫాన్ బీభత్సం కారణంగా 400కు పైగా భవనాలు ధ్వంసం. చైనాలో 140 కి.మీ. వేగంతో ఈదురుగాలులు