రోడ్డేపైన స్టంట్లు చేశాం కాని... నీటి కాలువలో స్టంట్స్ చేస్తూ... పోలీసులు రాగానే పరిగెత్తి పారిపోయాడు మనోడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.