లక్నో ఫన్ రిపబ్లిక్ మాలో 18 అడుగుల ఎత్తైన రాముడి విగ్రహం ఆకట్టుకుంటోంది. 25 మంది కళాకారులు 20 రోజులు కష్టపడి తీర్చిదిద్దిన ఈ విగ్రహం ఏషియా, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.