టెక్సాస్లోని స్పేస్ ఎక్స్ నుంచి ప్రయోగించిన స్టార్ షిప్ విఫలం. చివరి దశలో ఇంధనం లీక్ కావడంతో నియంత్రణ కోల్పోయిన స్టార్ షిప్. పేలిపోయిన 123 మీటర్ల మెగా రాకెట్.