న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట.మహాకుంభమేళాలకు వెళ్లే భక్తులతో విపరీతమైన రద్దీ నెలకొనడంతో తొక్కిసలాట జరిగింది. మహిళలు, పిల్లలు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ ఘటనలో 18 మంది మృతి చెందారు.