తిరుమలలో ఏడు అడుగుల ఎత్తైన మహిళను చూసి భక్తులు అవాక్కయ్యారు. అయితే ఆమె ఎవరో కాదు శ్రీలంకకు చెందిన నెట్ బాల్ మాజీ క్రీడాకారిణి తర్జిని శివలింగం. శ్రీవారిని దర్శించికున్నారు. ఈ వీడియో వైరల్ గా మారింది.