సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు హైదరాబాద్ వీధుల్లో నడుస్తూ కెమెరాకు చిక్కారు. SRH కెప్టెన్ కమిన్స్, ఆడమ్ జంపాలతో పాటు లక్నో ప్లేయర్ మిచెల్ మార్ష్ ఇవాళ ఉదయం హోటల్ నుంచి బయటకు వచ్చి రోడ్లపై వాకింగ్ చేశారు. దీనిని ఓ వ్యక్తి వీడియో తీసి పోస్ట్ చేయగా వైరలవుతోంది.