సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు లో రూ. 2 కోట్లతో నూతన నిర్మించిన సమీకృత భవన సముదాయలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు.