జాతీయ గీతం సమయంలో నిల్చోలేదని.. థియేటర్ నుంచి వ్యక్తిని బయటకు పంపించిన తోటి ప్రేక్షకులు. తొలుత అతను ఒప్పుకోకపోవడంతో ఉద్రిక్త వాతావరణం. బలవంతంగా అతడ్ని బయటకు పంపిన వైనం. పెద్ద గొడవ చోటు చేసుకోకుండా ఉండేందుకు.. ఆ వ్యక్తికి టికెట్ డబ్బులు తిరిగిచ్చేసిన థియేటర్ సిబ్బంది