కోరుట్ల పట్టణంలో ప్రత్యేక వినాయకుడు అందరినీ ఆకట్టుకుంది. అయితే శివయ్య మణికంఠుడిని ఆడిస్తుంటే... తల్లి పార్వతీ గణేషుడిని ఎత్తుకొని ఆడిస్తున్న ఘణనాథుడు ప్రత్యేకంగా నిలిచింది.