బండి మీద ఊళ్లలోకి వచ్చే పుల్ల ఐస్ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. అయితే మీరు ఈ వీడియో చూస్తే.. ఇక జన్మలో పుల్ల ఐస్‌ను ముట్టుకోవాలని కూడా అనుకోరు. ఆ ఐస్‌లను నాణ్యాత లేకుండా ఎంత గలీజ్‌గా తయారు చేస్తున్నారో మీరే చూడండి.