అంబానీ ఇంటి ముందు ఇద్దరు యూరోపియన్ యూట్యూబర్ లు హల్ చల్ చేశారు. మాకు అంబానీ పరిచయం అని చెప్పి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ట్రెండింగ్లో మారింది.