దేశ రక్షణ కోసం జీవితాలను అర్పించే సైనికులు రైలులో టాయిలెట్స్ పక్కన పడుకున్న వీడియో వైరలవుతోంది. దేశ పరిరక్షకులకు ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ నెటిజన్లు రైల్వేపై ఫైర్. రిజర్వేషన్ లేకుండా ప్రయాణించగలిగే సైనిక కోచ్‌లను ఎందుకు తొలగించారంటూ ప్రశ్నిస్తున్నారు.