మధ్యప్రదేశ్ సియోనిలో ఆలయ నిర్మాణ సమయంలో కార్మికులకు సహాయం చేస్తున్నట్లు ఫొటోకు పోజులిచ్చిన సామాజిక కార్యకర్త డాక్టర్ ప్రఫుల్ శ్రీవాస్తవ. ఫోటో సరిగ్గా రాలేదు ఇంకో తట్ట తెమ్మని చెప్పి. ఫొటోకు పోజులు ఇస్తూ గుంతలో పడ్డ ప్రఫుల్ శ్రీవాస్తవ